PMC Channel Logo PMC Telugu
ప్రతి క్షణం ... సత్య దర్శనం

June 2023

Patriji Quote

నోటిలోని మాట నుదిటి మీద రాత

“మాట యొక్క శక్తి ఆ మాటలో ఉన్న ఆంతర్యం మరి అదే మాటలోని మాధుర్యం, అదే మన తలరాత.” నోటిలోని మాట నుదిటి మీద రాత

నోటిలోని మాట నుదిటి మీద రాత Read More »

Patriji Quote

జీవితం అంటే ఒకానొక నాటకం మాత్రమే..

జీవితం అంటే ఒకానొక నాటకం మాత్రమే.. నీవు ఏ పాత్రను ఎంచుకొన్నావో.. ఆ పాత్రలో సంపూర్ణంగా జీవించాలి.

జీవితం అంటే ఒకానొక నాటకం మాత్రమే.. Read More »

Patriji Quote

విత్తు బట్టి చెట్టు అంట! కర్మ బట్టి ఫలితం అంట!

విత్తు బట్టి చెట్టు అంట! కర్మ బట్టి ఫలితం అంట! చెడు చేస్తే చెడు అంట! మంచి చేస్తే మంచి అంట! నువ్వు ఏది చేస్తావో దానినే తిరిగి పొందుతావు! ఇదే సృష్టి నియమం..

విత్తు బట్టి చెట్టు అంట! కర్మ బట్టి ఫలితం అంట! Read More »

Patriji Quote

క్షమించడం వలన గతం మారకపోవచ్చు కాని భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది

క్షమించడం వలన గతం మారకపోవచ్చు కాని భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది

క్షమించడం వలన గతం మారకపోవచ్చు కాని భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మారుతుంది Read More »

Patriji Quote

స్త్రీల యొక్క సహజ అద్భుతమైన గుణాలు అన్నీ, ఇన్నీ కావు.

స్త్రీల యొక్క సహజ అద్భుతమైన గుణాలు అన్నీ, ఇన్నీ కావు. ఎంత కుదురుగా ఉండాలో … ఎంత ఒదిగి ఉండాలో … ఎంత సహనంతో ఉండాలో … ఎంత ప్రేమతో ఉండాలో … ఎల్లవేళలా వారు నేర్పిస్తూనే ఉంటారు స్త్రీ మూర్తులు.

స్త్రీల యొక్క సహజ అద్భుతమైన గుణాలు అన్నీ, ఇన్నీ కావు. Read More »

Scroll to Top