PMC Channel Logo PMC Telugu
ప్రతి క్షణం ... సత్య దర్శనం

“జయోస్తు – విజయోస్తు — Patriji

జయోస్తు– విజయోస్తు

ఆధ్యాత్మికత లోనే జయం ఆధ్యాత్మికత లోనే విజయం

ఆధ్యాత్మికతలో అంతా జయమే అంతా విజయ ఆధ్యాత్మికతలోనే శారీరకమైన ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మికతలోనే .. బుద్ధిపరమైన ఆరోగ్యం, ఆర్థికపరమైన విజయం ఆధ్యాత్మికతలోనే.. వ్యక్తి యొక్క జయం, సమిష్టి యొక్క విజయం ఆధ్యాత్మికతలోనే సర్వమంగళం |

“ఆధ్యాత్మికత ” అంటే ఆత్మయుత స్వేచ్ఛా విహారం ”

“ఆధ్యాత్మికత ” అంటే

” స్వేఛ్ఛ ” = ” వ్వ ” +

“ఆధ్యాత్మికత ” అంటే.. ” అంతా స్వ ఇచ్ఛ ” అన్న క సృష్టిరహస్యాన్ని అవగతం

చేసుకోవడం

“ఆధ్యాత్మికత “అంటే…

* అంతా ఆత్మ యొక్క ఇచ్ఛ ” అని అందరికీ తెలియజెప్పడం

“ఆధ్యాత్మికత అంటే.. “ఆది, మూలం అన్నవి ఆత్మలోనే ” అని తెలుసుకోవడం.

ఆధ్యాత్మికత లోనే జయం

ఆధ్యాత్మికత లోనే విజయం

అనునిత్య ధ్యానసాధన ద్వారానే ఆధ్యాత్మికత సిద్ధం

సహజసిద్ధ శ్వాసానుసంధానం ద్వారానే ధ్యానం సిద్ధం. ఆధ్యాత్మికత ద్వారానే సర్వం సిద్ధం.. ఆధ్యాత్మికత ద్వారానే స్వర్గం సిద్ధం

జయోస్తు ! విజయోస్తు !

జయీభవ ! విజయీభవ! లోకా సమస్తా సుఖినోభవ !

“ఆత్మగత స్వేచ్ఛా వివేకం “

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top